భయపడం... న్యాయస్థానంలో తేల్చుకుంటాం... కవిత *Political | Telugu OneIndia

2022-08-23 1,425

MLC Kavitha filed defamation suit in 33 district courts of Telangana, against BJP MP Parvesh Varma and former MLA Manjinder Singh Sirsa, who accused her in the Delhi liquor scam row | దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. లిక్కర్ మాఫియాలో తెలంగాణ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని, కెసిఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో లిక్కర్ సెటిల్మెంట్లు జరిగాయని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా చేసిన ఆరోపణలతో ఒకసారిగా లిక్కర్ చిక్కుల్లో కవిత చిక్కుకున్నట్లు అయింది

#trsparty
#kavitha
#cmkcr
#bjp
#politics